Pranitha Subhash: వైరల్ అవుతోన్న హీరోయిన్ ప్రణీత ఫ్యామిలీ ఫోటో..! 9 d ago
సినీ నటి ప్రణీత శుభాష్ తొలిసారి తన కొడుకు ఫోటో, పేరును బయటపెట్టింది. 2021 లో నితిన్ రాజును వివాహం చేసుకున్న ప్రణీత 2022 లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఏడాది మళ్లీ గర్భం దాల్చిన ప్రణీత గత సెప్టెంబర్ లో రెండొవసారి మగబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి ముఖం బయట ప్రపంచానికి చూపించని ప్రణీత తాజాగా తొలిసారి కొడుకు ఫోటో పోస్ట్ చేస్తూ అతని పేరు "జై" అని పేర్కొంది. దీంతో వీరి ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.